భారతదేశంలోని ఈ 4 ఆలయాలు మాత్రమే ఏడాదికి ఒకసారి మాత్రమే తెరుస్తారట. వీటి సంగతేంటో తెలుసుకుందాం
రాణి పొఖారి ఆలయం - ఇది నేపాల్‌లో ఉంది. భాయ్‌దూజ్ పండుగ రోజున మాత్రమే దీనిని తెరుస్తారు
నాగచంద్రేశ్వర ఆలయం - మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉంది. దీనిని నాగ పంచమి రోజున మాత్రమే తెరుస్తారు
మాతా లింగేశ్వర ఆలయం - ఇది ఛత్తీస్‌గడ్‌లో ఉంది. ఏడాదిలో 12 గంటలు మాత్రమే దీనిని తెరుస్తారు
తిరువైరానికులం - ఇది కేరళలో ఉంది. దీనిని కేవలం సంవత్సరంలో 12 రోజుల పాటు మాత్రమే తెరుస్తారు
హసనాంబ ఆలయం - కర్ణాటకలో ఉన్న ఈ ఆలయాన్ని కేవలం దీపావళి రోజున మాత్రమే తెరుస్తారు