ఆకుకూరలు - ఇవి రాత్రి తింటే త్వరగా జీర్ణం కావు
సలాడ్ - రాత్రి పూట సలాడ్ తింటే జీర్ణం సులువుగా కాదు. ఎందుకంటే ఇవి పచ్చిగా తినాల్సి వస్తుంది.
కీరా, ముల్లంగి, బీట్రూట్ వంటివి కూడా రాత్రి వద్దు
స్ప్రౌట్స్ - ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివి. అయినా రాత్రిళ్లు అస్సలు వద్దు. కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది.
పెరుగు -రాత్రి వేళల్లో పెరుగు అస్సలు తినకూడదు. ఊపిరితిత్తుల్లో కఫం పేరుకుపోతుంది