రాగి వస్తువుల్లో వండ‌కూడ‌ని, నిల్వ చేయ‌కూడ‌ని ఆహార ప‌దార్థ‌లున్నాయ్‌. అవేంటంటే..

ఉప్పు:  ఉప్పు రాగితో రియాక్ట్ అవుతుంది. ఒక‌వేళ రాగిలో వండుతున్న‌ట్లైతే.. వంట మొత్తం అయ్యాక దింపే స‌మ‌యంలో ఉప్పు వేయడం మంచిది.

పండ్ల‌ను రాగి గిన్నెల్లో పెడితే రంగు మారి పాడైపోతాయి

వేడి నీళ్ల‌ను ఎప్పుడూ కూడా కాప‌ర్ బాటిళ్ల‌లో కానీ గిన్నెల్లో కానీ పోయ‌కూడ‌దు. గోరువెచ్చ‌ని నీళ్ల‌లో పోసి ఉంచాలి

రాగి సామాన్ల‌లో వెనిగ‌ర్ అస్స‌లు పోయ‌కండి. రాగి గిన్నెల్లో వండుతున్న స‌మ‌యంలో కూడా పొర‌పాటున కూడా వెనిగ‌ర్ పోయ‌ద్దు