పాలతో కలిపి తీసుకోకూడని కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయ్. ఇలా కలిపి తీసుకుంటే అనారోగ్య సమస్యలు తప్పవు. అవి ఏంటో తెలుసుకుందాం
అరటిపండును పాలతో కలిపి తీసుకుంటే జీర్ణం అవ్వడానికి చాలా సమయం పడుతుంది
మాంసాహారం