నెయ్యి మంచి వాసన వస్తే చాలు.. ఏ బ్రాండ్ అయితే ఏంటి అని ఏదో ఒకటి వాడేస్తుంటారు. ఇది కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఇప్పుడు చెప్పే నెయ్యికి దూరంగా ఉంటే మంచిది.
వనస్పతి - దీనిని నెయ్యి అనడం కూడా తప్పే. ఇది చాలా చీప్‌గా లభిస్తుంది. ఎందుకంటే ఇందులో చీప్ హైడ్రోజినేటెడ్ నూనెలతో తయారు చేస్తారు
మనం రోజూ ఇంట్లో వాడుకునే దాదాపు అన్ని బ్రాండ్ల నెయ్యి కూడా అడల్టరేటెడ్ ఉంటుంది
పెరుగు నుంచి నెయ్యి తీయకుండా పాల మీగడ నుంచి తీస్తారు. ఇది సులువైన పద్ధతి. కానీ అస్సలు మంచిది కాదు. అందుకే పెరుగు నుంచి తీసిన నెయ్యినే వాడాలి.
గిర్, థార్పార్కర్, సహివాల్, రెడ్ సింధి, కాన్‌క్రేజ్, రాఠీ వంటి ఏ2 టైప్ పాల నుంచి తీసిన నెయ్యి స్వచ్ఛమైనది.
నెయ్యిని కొనే ముందు ఇవి గుర్తుంచుకోండి: నెయ్యి డబ్బాపై ఏ2 అని రాసుండాలి ఆవు జాతిని కూడా పేర్కొని ఉండాలి బిలోనా పద్ధతి ద్వారా తయారుచేయబడింది అని రాసుండాలి నెయ్యి గాజు కంటైనర్లలో ప్యాక్ చేసి ఉండాలి
బెస్ట్ నెయ్యి బ్రాండ్స్ ఇవే కేసరియా ఫాం గో అమృత్ దివ్య కామధేను