పురుషుల్లో మ‌ధుమేమ ల‌క్ష‌ణాలు ఎలా ఉంటాయి? 

మ‌గ‌వారిలో ఎక్కువ‌గా టైప్ 2 డ‌యాబెటిస్ వ‌స్తుంటుంది

ఊబ‌కాయం, స‌రిగ్గా తిన‌క‌పోవ‌డం, ఒత్తిడి, వంశ‌పార ప‌ర్య‌ స‌మ‌స్య‌ల వ‌ల్ల మ‌గ‌వారిలో టైప్ 2 డ‌యాబెటిస్ వ‌స్తుంది

విప‌రీతమైన దాహం, త‌ర‌చూ మూత్రం రావ‌డం, ఉన్న‌ట్టుండి బ‌రువు త‌గ్గ‌డం, క‌ళ్లు మ‌స‌క‌బారడం, నీర‌సం ఇవన్నీ డ‌యాబెటిక్ ల‌క్ష‌ణాలు

మ‌గ‌వారిలో మొద‌ట క‌నిపించే ల‌క్ష‌ణాలు కాళ్లు, అరికాళ్ల‌లో చ‌ల‌నం లేక‌పోవ‌డం. ముఖ్యంగా ఉదయం వేళల్లో

అరికాళ్ల‌లో విప‌రీతంగా దురద‌గా అనిపిస్తుంటే కూడా నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు

చర్మం రంగు మార‌డం, కండ‌రాలు బ‌ల‌హీన ప‌డ‌టం, కాలి భాగంలో అల్స‌ర్లు రావ‌డం కూడా మ‌గ‌వారిలో క‌నిపించే ల‌క్ష‌ణాలే. ఇలాంటి మార్పులు వ‌స్తే త‌క్షిణ‌మే వైద్యుల‌ను సంప్ర‌దించాలి