ఆక్చువారియ‌ల్ సైన్స్ - ఆర్ధిక రిస్క్‌ల‌కు సంబంధించిన స‌బ్జెక్ట్

జియో ఫిజిక్స్ - భూగోళ శాస్త్రానికి సంబంధించిన స‌బ్జెక్ట్

ఇండ‌స్ట్రియ‌ల్ ఆర్గ‌నైజేష‌నల్ సైకాల‌జీ - కంపెనీలో ఉద్యోగుల ప్ర‌వ‌ర్త‌న‌, శిక్ష‌ణ‌కు సంబంధించిన స‌బ్జెక్ట్

ఆప‌రేష‌న్స్ రీసెర్చ్ - కంపెనీల్లోని క‌ఠిన‌త‌రమైన అంశాల‌ను డీల్ చేసే స‌బ్జెక్ట్

అగ్రిక‌ల్చ‌ర‌ల్ ఇంజినీరింగ్ - వ్య‌వ‌సాయానికి సంబంధించిన ఇంజినీరింగ్ ప్రిన్సిప‌ల్స్ నేర్పించే స‌బ్జెక్ట్