ప్ర‌పంచంలో అస‌లు సంతోషంగా లేని దేశాలు ఉన్నాయి. ఈ దేశాల్లోని ప్ర‌జ‌లు ఎప్పుడూ ఏదో ఒక టెన్ష‌న్‌తో ఉంటార‌ట‌. అవేం దేశాలో తెలుసుకుందాం

ఉజ్బెకిస్థాన్ - ప్ర‌పంచంలోనే అస‌లు సంతోషంగా లేని దేశం ఉజ్బెకిస్తాన్‌. సామాజికంగా, ఆర్ధికంగా ఇలా ఏ ర‌కంగా చూసుకున్నా ఉజ్బెకిస్థాన్ త‌క్కువ స్థాయిలో ఉంది.

యూకే

ద‌క్షిణాఫ్రికా

బ్రెజిల్

త‌జికిస్థాన్

ఆస్ట్రేలియా

ఈజిప్ట్

ఐర్లాండ్

ఇరాక్

యెమెన్