ఎండాకాలం వచ్చేసింది. కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగేస్తుంటారు. మరి మధుమేహుల పరిస్థితేంటి? వారు కొబ్బరి నీళ్లు తాగచ్చా?
కొబ్బరి నీళ్లు తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయని చాలా మంది భయపడుతుంటారు
కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉంటాయి. చెక్కర కలిగిన డ్రింక్స్‌కి ప్రత్యామ్నాయంగా దీనిని తాగచ్చు
కొబ్బరి నీళ్లల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగానే ఉంటుంది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు
ఇందులో లారిక్ యాసిడ్ ఉంటుంది. మెటబాలిజంని బూస్ట్ చేసి రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండేలా చేస్తుంది
కాకపోతే డయాబెటిక్ పేషెంట్లు రోజుకి ఒక గ్లాస్‌కి మించి ఎక్కువగా తాగకూడదు