షాంపూల్లో ఏది బెస్ట్?

ఈరోజుల్లో షాంపూల్లో ఎన్ని ర‌కాల కెమిక‌ల్స్ వాడుతున్నారో తెలిస్తే మీరు షాక‌వుతారు

అలాంటి షాంపూల వ‌ల్ల లేనిపోని అనారోగ్య‌ స‌మ‌స్య‌లు వ‌స్తాయి

అలాంటి షాంపూల వ‌ల్ల లేనిపోని అనారోగ్య‌ స‌మ‌స్య‌లు వ‌స్తాయి

మీరు వినే పాపుల‌ర్ షాంపూల‌న్నీ డేంజ‌ర‌సే అని చెప్పాలి

ఒక షాంపూ నుంచి ఘాటైన‌ వాస‌న, మంచి రంగు ఉందంటే అందులో కచ్చితంగా కెమిక‌ల్స్ ఉన్న‌ట్లే

షాంపూలు కొనే ముందు బ్రాండ్‌ని బ‌ట్టి కాకుండా అందులోని ఇంగ్రీడియంట్స్‌ని చూసి కొనాలి

ఎర్తీ సాపో గోలీ సోడా హ‌వింత నేచుర‌ల్ షాంపూ మ‌హాగ్రో

ఇవ‌న్నీ అమెజాన్‌లో దొరుకుతున్నాయి. మీ బ‌డ్జెట్‌ని బ‌ట్టి మంచి షాంపూను ఎంచుకోండి. మీ కురుల‌ను ర‌క్షించుకోండి.