మార్కెట్‌లో చాలా పాలు దొరుకుతున్నాయ్. కానీ వాటిలో 90 శాతం కల్తీ పాలనే చెప్పాలి. మరి మంచి పాలు ఏవని ఎలా తెలుసుకోవాలి? భారత్‌లో బెస్ట్ పాల బ్రాండ్స్ ఏవి?
సాధారణ పాలకు బదులు ఏ2 పాలకు ప్రాధాన్యం ఇవ్వాలి
ఏ2 పాలంటే.. ఆవు పాలు. ఆవు పాలు ఎక్కువగా తాగరు. కానీ ఇప్పుడు అమ్ముతున్న బర్రె పాల కంటే ఆవు పాలే బెటర్
ఏ2 పాలల్లో విటమిన్ డి, బీటా కెరోటిన్, ఓమెగా 3 ఎక్కువగా ఉంటాయి
ఏ2 పాలను అమ్మే బ్రాండ్స్ ఇవే
వీటా - హర్యాణాలో ఎక్కువగా అమ్ముతున్నారు
అమూల్ - అహ్మదాబాద్, గాంధీనగర్‌లో అమ్ముతున్నారు
హిల్ మిల్క్ మల్నాడ్ గో అమృత్ దేశీ ఆవు పాలు సృష్టి డైరీ ల్యాక్