ఊర కుక్కలకు ఆహారం పెట్టడం ద్వారా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎన్నో లాభాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం
కాల భైరవుడి వాహనాలు ఈ శునకాలు. వీటికి ఆహారం పెట్టడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుంది
జాతకంలో ఎలాంటి దోషాలున్నా కొంతవరకు తొలగిపోతాయి. శని దోషాలు తొలగిపోవాలంటే నల్ల శునకానికి ఆహారం తినిపించండి.
కేతువుకు సంబంధించిన దోషాలు ఉంటే తొలగిపోతాయి. ఊర కుక్కకు ఆహారం పెట్టడం ద్వారా కేతువు ప్రభావం తగ్గుతుంది.
కుక్కలకు ఆహారం పెట్టడం ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుందట. ఒకసారి ప్రయత్నించి చూడండి