ఏ నూనెకైనా స్మోకింగ్ పాయింట్ అంటే ఫలానా ఉష్ఱోగ్రతపైనే ఉండాలని అనే రూల్ ఉంటే అది కచ్చితంగా కుకింగ్ ఆయిల్ కాదు అని గుర్తుంచుకోవాలి. అలాంటి కోవకు చెందిన 4 నూనెలు ఇవే..!
అవిసె గింజల నూనె - దీనిని వేడిపై కాకుండా సలాడ్స్‌లో వేసుకోవాలి
హెంప్‌సీడ్ నూనె- ఈ గింజెలతో జనపనార తయారుచేస్తారు. ఈ నూనెను కూడా సలాడ్స్‌పై వాడుకోవాలి
కొబ్బరి నూనె - ఇది కేరళలో ఎక్కువగా వాడుతుంటారు. కానీ ఎక్కువ మంటపై ఇది ఉండలేదు. కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో ఈ నూనెను వంటకు వాడలేం
ఇతర నూనెలతో పోలిస్తే ఇది కాస్త ఫర్వాలేదు. సన్న మంటపై ఈ నూనెతో వండుకోవచ్చు. వీలైనంత వరకు సలాడ్స్‌పై నేరుగా వేసుకుని తినండి