ప్ర‌భాస్ లండ‌న్‌లో ఓ ఇల్లు తీసుకున్నార‌ట‌. కొంత‌కాలం పాటు రెస్ట్ తీసుకోనున్న ప్ర‌భాస్ ప్ర‌స్తుతం అక్క‌డే సేద తీరుతున్నట్లు తెలుస్తోంది.

లండ‌న్‌లోని ఇంటి రెంట్ ఎంతో తెలుసా? అక్ష‌రాలా రూ.60 ల‌క్ష‌లు

అయితే.. ఇది తాత్కాలికంగానే తీసుకున్న ఇల్ల‌ట‌..!

ప్ర‌స్తుతానికైతే ప్ర‌భాస్ ఇంకా లండ‌న్ నివాసంలోనే ఉన్నార‌ట‌. ఆయ‌న ఇండియా రావడానికి ఇంకాస్త స‌మ‌యం ప‌డుతుంది

ఇటీవ‌ల యూర‌ప్‌లో ప్ర‌భాస్‌కు మోకాలి స‌ర్జ‌రీ అయ్యింది

పూర్తిగా కోలుకున్నాక రాజా సాబ్, క‌ల్కి 2898 ఏడి సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు