నటి తాప్సి పన్ను పెళ్లి పీటలెక్కబోతున్నారు
మార్చిలో తాప్సి వివాహం సిక్కు, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం జరగనుంది
తాప్సి డెన్మార్క్‌కి చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో చాలా కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు
ఇతనే తాప్సికి కాబోయే భర్త మథియాస్ బో
మథియాస్ బో లఖ్‌నౌకి చెందిన అవాధీ వారియర్స్ అనే బ్యాడ్మింటన్ టీం తరఫున కూడా ఆడారు
ఫోటోలో మథియాస్ బో, తాప్సి సోదరి షగున్ పన్నూ