యాంటీ ఆక్సిడెంట్లు, పీచు ప‌దార్ధాలు ఎక్కువగా ఉండే పండ్లు, కూర‌గాయ‌లు తీసుకోండి

సాధార‌ణ బియ్యం కాకుండా బ్రౌన్ రైస్, జొన్న‌లు, బాజ్రా వంటివి తీసుకోండి

ప్రాసెస్డ్ మాంసం కాకుండా చేప‌లు, చికెన్, పన్నీరు బెట‌ర్

కంది, మిన‌ప‌, ఎర్ర కందిప‌ప్పు ఎక్కువ‌గా తింటే మంచిది

ప‌సుపు, అల్లం, వెల్లుల్లిలో యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ సుగుణాలు ఎక్కువ‌గా ఉంటాయి. త‌ప్ప‌కుండా తినండి

చెక్క‌ర‌, ప్రాసెస్డ్ ఆహారాలు అస్స‌లు వ‌ద్దు

చెక్క‌ర‌, ప్రాసెస్డ్ ఆహారాలు అస్స‌లు వ‌ద్దు

వ్యాయామం త‌ప్ప‌నిస‌రి. క‌నీసం 30 నిమిషాల పాటు న‌చ్చిన వ్యాయామాలు చేసుకోండి

మ‌ద్యం జోలికి మాత్రం అస్స‌లు పోకండి. ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా తాగే అల‌వాటు ఉంటే ఎంత తిన్నా వేస్టే అని గుర్తుంచుకోండి