Badrinath: రుతులాంటి వాళ్లు అవసరం లేదు.. హీరోయిన్లతో సంబంధాలు పెట్టుకునేవారు కావాలి
Badrinath: శ్రీలంక సిరీస్‌లో రుతురాజ్ గైక్వాడ్‌కు చోటు దక్కకపోవడంపై మండిపడ్డాడు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ బ్యాటర్ బద్రీనాథ్. “” బీసీసీఐ, సెలెక్టర్స్ కమిటీకి బ్యాడ్ బాయ్స్ కావాలి. అంతేకానీ రుతు లాంటి వాళ్లు అస్సలు అవసరం లేదు. టాటూలు వేసుకునేవారు, బాలీవుడ్ హీరోయిన్లతో ఎఫైర్లు పెట్టుకునే వారే కావాలి “” అంటూ బద్రీనాథ్ ఒక స్టార్ క్రికెటర్ని పరోక్షంగా కామెంట్ చేసారు.