Sexual Health: ఉదయం పూట సెక్స్.. ఎన్ని లాభాలో తెలుసా?
Sexual Health: కొన్ని రకాల పండ్లు కొన్ని సమయాల్లో తింటేనే వాటి నుంచి పూర్తి స్థాయిలో బెనిఫిట్స్ లభిస్తాయి అంటుంటారు. ఇది శృంగార చర్యకు కూడా వర్తిస్తుంది. సెక్స్ అనేది కేవలం రాత్రి వేళల్లో చేసుకుంటారు అనేది అపోహ. అఫ్కోర్స్ ఈరోజుల్లో సమయం సందర్భం అనేది చూసుకోవడం లేదనుకోండి. అయితే.. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. శృంగార చర్యను ఉదయం పూట అనుభవిస్తేనే దాని నుంచి చాలా లాభాలు ఉంటాయట.
ఉదయం పూట సెక్స్ వల్ల లాభాలేంటి?
గుండె పనితీరుని మెరుగుపరిచి గుండెపోటు రిస్క్‌ను తగ్గిస్తుంది.
ఉదయం పూట సెక్స్ వల్ల గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువ
ఇది కూడా ఒక శారీరక వ్యాయామం లాంటిది కాబట్టి.. కేలొరీలు కూడా కరుగుతాయి. బరువు అదుపులో ఉంటుంది.
ఉదయం పూట సెక్స్ చేసే సమయంలో ఆడవారిలో ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరుగుతాయి. దీని వల్ల మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.
ఉదయం పూట శృంగారం వల్ల ఆక్సిటాసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. దీని వల్ల ఒత్తిడి, డిప్రెషన్ దరిచేరవు.
ఉదయం పూట వీర్యకణాల నాణ్యత ఎక్కువగా ఉంటుంది.
చర్మ సమస్యలతో పాటు జుట్టు రాలడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయట.