కట్టడాలు అనగానే మనకు మగవారే కట్టించి ఉంటారు అనే ఆలోచన వస్తుంది. కానీ ఈ అద్భుత కళాఖండాలను ఆడవారు కట్టించారంటే నమ్ముతారా?
తాజ్ ఉల్ మసీదు - మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉన్న ఈ మసీదు భారతదేశంలోనే అతిపెద్దది
విరూపాక్ష ఆలయం - కేరళలో ఉన్న ఈ ఆలయాన్ని రాణి లోకమహాదేవి నిర్మించారు
ఇతిమాద్ ఉద్ దౌలా - ఆగ్రాలో ఉన్న దీనిని నూర్ జహాన్ కట్టించారు
కుద్సియా భాగ్ - ఢిల్లీలో ఉన్న ఈ కోటను కుద్సియా బేగం కట్టించారు. దాదాపు 50 ఎకరాల్లో నిర్మించిన ఈ గార్డెన్ ఇప్పుడు కనుమరుగైపోయింది
రాణి కీ వావ్- తన భర్త గుర్తుగా గుజరాత్‌లోని పఠాన ప్రాంతంలో రాణి ఉదయమతి దీనిని నిర్మించారు
ఫతేపూరి మసీదు - ఢిల్లీలో 1650ల్లో బేగం ఫతేపూరి దీనిని నిర్మించారు