రంజాన్ మాసం ప్రారంభమైపోయింది. మతంతో సంబంధం లేకుండా అందరూ ఈ సమయంలో రుచికరమైన ఆహార పదార్థాలను ట్రై చేస్తారు. రంజాన్ వేళలో కచ్చితంగా రుచి చూడాల్సిన ఫుడ్స్ ఏంటో చూద్దాం
పత్తర్ కా ఘోష్ - మేక మాంసాన్ని రాయిపై కాలుస్తారు. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది
హలీమ్
నోంబు కంజి
బోటి కబాబ్
హైదరాబాదీ మరగ్
హైదరాబాదీ బిర్యానీ
షోర్బా
కుర్బానీ కా మీఠా