పండ్లు ఎలా పడితే అలా తినకూడదట. ఆయుర్వేదం ప్రకారం వాటిని తినే పద్ధతి వేరుగా ఉంటుంది.
పండ్లను ఖాళీ కడుపున తింటే మంచి ఫలితాలు ఉంటాయట. అయితే నిమ్మ జాతికి చెందిన పండ్లను మాత్రం ఖాళీ కడుపున తినకండి. ఎసిడిటీ వస్తుంది
పండ్లను జ్యూస్ చేసుకుని తాగే కంటే నేరుగా తినేయాలి
లోకల్‌గా పండిన కాలానుగుణ పండ్లను మాత్రమే తినేందుకు ప్రయత్నించండి
గబగబా తినేయకుండా.. బాగా నమిలి తినండి. అప్పుడే వాటి నుంచి పూర్తి పోషకాలు మనకు అందుతాయి
కొన్ని రకాల పండ్లు ఇతర పండ్లతో కలిపి తినకూడదు. దీని వల్ల మోషన్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది