ఉదయాన్నే చాలా రకాల పదార్థాలను బ్రేక్‌ఫాస్ట్‌లో తింటూ ఉంటారు. అయితే కొన్నింటికి దూరంగా ఉంటే మంచిదని చెప్తున్నారు నిపుణులు
చెక్కరతో తయారుచేసిన పదార్థాలు
యోగర్ట్ (ఫ్లేవర్డ్ పెరుగు)
స్వీట్స్, పేస్ట్రీలు
ప్రొటీన్ బార్స్ అని అమ్ముతుంటారు. ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్‌లో అస్సలు వద్దు. కావాలంటే స్నాక్స్‌లా తీసుకోండి
పండ్ల రసాలు మంచివే కానీ ఉదయాన్నే వాటిని తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. రసాల బదులు నేరుగా పండ్లను తినేయడం ఎంతో మంచిది
మాంసాహారం జోలికి అస్సలు పోకండి