త్వరగా జీర్ణం అయిపోతుంది. మంచి నిద్ర పడుతుంది
బరువు అదుపులో ఉంటుంది. ఎందుకంటే 6 గంటలకు తినేసాక పడుకునే సమయానికి కేలొరీలు కరిగే ఛాన్స్ ఉంటుంది
బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది. దీని వల్ల ఇంకా తినాలి అనిపించదు. మూడ్ స్వింగ్స్ కంట్రోల్లో ఉంటాయి
6 గంటలకే డిన్నర్ చేసేస్తే మనం తీసుకున్న ఆహారంలోని పోషకాలు శరీరానికి బాగా అందుతాయి
ఎసిడిటీ అవ్వడం, గుండెలో మంటగా అనిపించడం కూడా తగ్గుతుంది