వీటి పేరు బొరాజ్. వీటి పువ్వులు, ఆకులను కూడా కలిపి తినేస్తారట.
తెల్ల చామంతి. దీనిని కేమోమైల్ అంటారు. ఈ పువ్వులను టీగా చేసుకుని తాగుతారు. కేమోమైల్ టీ ఇండియాలోనూ చాలా ఫేమస్
మందారం - హైబిస్కస్ టీ చేసుకుని తాగుతారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది
దీనిని డ్యాండిలియన్ అంటారు. సలాడ్స్, సూప్స్‌లో వాడతారు. వీటితో జామ్, జెల్లీలు కూడా తయారుచేస్తారు
వీటిని ప్యాన్సీస్ అంటారు. సలాడ్స్, బరిటోస్లలో వీటిని వాడతారు
వైలెట్స్ - వీటిని క్యాండీస్‌లో వాడతారు
స్వ్కాష్ బ్లాసమ్స్ - వీటిని పచ్చిగా తింటారు వేయించుకుని కూడా ఆరగిస్తారు. కూరగాయలు తిన్నట్లే ఉంటుంది
ప్రొద్దుతిరుగుడు పువ్వులు - వీటి గింజలు మన తెలుగు రాష్ట్రాల్లోనూ తింటారు. ఇతర ప్రదేశాల్లో పువ్వును ఉడకబెట్టి రకరకాల డిషెస్ తయారుచేస్తారు