ఆరోగ్య‌క‌ర‌మైన బ‌రువు పెర‌గాల‌నుకుంటున్నారా? అయితే ఏవి ప‌డ‌తే అవి కాకుండా ఈ ఫుడ్స్ తిని చూడండి. ఫ‌లితం మీకే క‌నిపిస్తుంది

బ్రౌన్ బ్రెడ్ లేదా తృణ‌ధాన్యాలు క‌లిగిన బ్రెడ్

ఫ్యాట్ ఎక్కువ‌గా ఉండే చేప‌లు

అన్నం