కివి పండ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి?
విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
ఒత్తిడిని తగ్గించి దీర్ఘకాలిక సమస్యల బారిన పడకుండా చేస్తుంది
ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. తిన్న వెంటనే సులువుగా అరిగిపోతుంది
ఇందులో కొవ్వు పదార్థం తాగా తక్కువగా ఉంటుంది. గుండెకు ఎంతో మంచిది
ఆస్తమా వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఊపిరితిత్తుల ఆరోగ్యం బాగుంటుంది
విటమిస్ సి, ఈ ఎక్కువగా ఉంటాయి కాబట్టి చర్మ ఆరోగ్యం కూడా బాగుంటుంది
కేలొరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. బరువును నియంత్రించడంలో ఉపయోగపడుతుంది
ల్యూటీన్, జీక్జాంథిన్ అనే కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి
బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి