2024లో చాలా మంది బాలీవుడ్ నటులు దక్షిణాది పరిశ్రమలో ఎంట్రీ ఇస్తున్నారు. వారెవరంటే..
ప్రముఖ బాలీవుడ్ కమెడియన్ జానీ లివర్ కూతురు జేమీ లివర్ తెలుగులో ఆ ఒక్కటి అడక్కు సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు
షనాయా కపూర్ - మలయాళలంలో వస్తున్న వృషభం సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నారు