ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్ర‌మాదంలో దుర్మ‌ర‌ణం చెందారు

2009 సెప్టెంబ‌ర్ 2న వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో చ‌నిపోయారు

2012, న‌వంబ‌ర్ 2న టీడీపీ సీనియ‌ర్ నేత ఎర్ర‌న్నాయుడు రోడ్డు ప్ర‌మాదంలో దుర్మ‌ర‌ణం చెందారు.

2014 ఏప్రిల్ 23న రోడ్డు ప్ర‌మాదంలో వైసీసీ నేత శోభా నాగి రెడ్డి రోడ్డు ప్ర‌మాదంలో దుర్మ‌ర‌ణం చెందారు

2002, మార్చి 3న లోక్ స‌భ స్పీక‌ర్, టీడీపీ నేత జీఎంసీ బాల‌యోగి హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో దుర్మ‌ర‌ణం చెందారు

బీజేపీ ఏపీ ప్ర‌జా ప్ర‌తినిధి వ‌నం ఝాన్సీ 2011, ఫిబ్ర‌వ‌రి 19న రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు.