ఇందులో ఉండే కర్క్యుమిన్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది
ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లలో చిటికెడు పసుపు వేసుకుని తాగితే మలవిసర్జన సులువుగా అవుతుంది
మెటబాలిజంను పెంపొందించి బరువు అదుపులో ఉండేలా చేస్తుంది
చర్మం కాంతిమంతంగా తయారవుతుంది
కీళ్ల నొప్పులను నివారించడంలో ఉపయోగపడుతుంది
ఒంట్లోని మలినాలను తొలగించే నేచురల్ డిటాక్స్గా పనిచేస్తుంది
తలనొప్పి, నెలసరి నొప్పుల నుంచి సాంత్వన కలిగిస్తుంది
పసుపు నీళ్లు మంచివే. అలాగని అన్ని రోగాలు ఈ నీళ్లు తాగితే పోతాయని అనుకోవడం తప్పు. సందేహాలుంటే వైద్యులను సంప్రదించడం మంచిది.