రొయ్య‌ల‌ను ఏకంగా మ‌ద్యంలో వేసి అవి బ‌తికుండ‌గానే తినేస్తారు. 

తేనెటీగ‌లు, మిడ‌త‌లు, చీమ‌లు, ఇత‌ర పురుగుల‌ను వేపుకుని తింటారు

స్వ్కిడ్ చేప‌ల‌ను కూడా బ‌తికుండ‌గానే న‌మిలి తినేస్తుంటారు. సౌత్ కొరియాలో స‌న్నాక్జీ పేరుతో వీటిని అమ్ముతుంటారు.

జ‌పాన్‌లో చేపను కోసి అలాగే తినేస్తారు. కొన్నిసార్లు అది స‌గం ప్రాణంతో ఉన్నా కూడా న‌మిలేస్తారు

ఏషియా ఖండంలోని కొన్ని ప్రాంతాల్లో కోతి మెద‌డును తింటుంటారు. కొన్నిసార్లు కోతి బ‌తికుండ‌గానే మెద‌డును బ‌య‌టికి తీస్తుంటార‌ట‌.

ఏషియా, చైనా, జ‌పాన్‌ల‌లో క‌ప్ప‌ల‌ను బ‌తికుండ‌గానే తినేస్తారు. 

ఏషియా ఖండంలోని కొన్ని దేశాల్లో ఆక్టోప‌స్ క‌దులుతున్నా కూడా అలాగే కొరుక్కుని తినేస్తుంటారు.